85 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- January 24, 2019
మస్కట్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం, దేశంలో అక్రమంగా నివసిస్తుండడం వంటి అభియోగాల నేపథ్యంలో 85 మంది ఇల్లీగల్ వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. చొరబాట్లను తగ్గించడం, దేశంలో భద్రత పెంచడంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఆసియా జాతీయులైన 85 మందిని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటనలో పేర్కొంది. నార్త్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







