చిన్నారులకు పొగాకు విక్రయం: వలసదారుడి అరెస్ట్
- January 24, 2019
మస్కట్: చిన్నారులకు నమిలే పొగాకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, 100 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. సలాలా ప్రిలిమినరీ కోర్టు నిందితుడికి శిక్షల్ని ఖరారు చేసింది. నిషేధిత నమిలే పొగాకును తయారు చేయడం, చిన్నారులకు విక్రయించడం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. ఒమన్ కన్స్యుమర్ వాచ్ డాగ్ - సలాలా, నిందితుడి గురించిన సమాచారం అందుకోగానే రంగంలోకి దిగి, రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిఇంది. సాక్ష్యాధారాలతో పట్టుకున్న తర్వాత నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







