స్పోర్ట్స్ డే సెలవు: ప్రకటించిన అమిరి దివాన్
- February 11, 2019
దోహా: అమిరి దివాన్, మంగళవారం అంటే ఫిబ్రవరి 12వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. అమిరి దివాన్ అధికారిక ప్రకటనతో రేపు, అనగా ఫిబ్రవరి 12వ తేదీన (మంగళవారం) అధికారిక సెలవు దినం కానుంది. ప్రతి యేడాదీ ఫిబ్రవరి రెండవ మంగళవారంను 'స్పోర్ట్స్ డే'గా నిర్వమిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది రెండవ మంగళవారం ఫిబ్రవరి 12వ తేదీన రావడంతో, ఎమిరి దివాన్ అధికారికంగా సెలవు దినాన్ని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







