అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు
- February 23, 2019
మస్కట్: విలాయత్ ఆఫ్ సోఫార్లోని ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరికి గాయలయ్యాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పేర్కొంది. విలాయత్ ఆఫ్ సోఫార్లో సంభవించిన అగ్ని ప్రమాదాన్ని వెంటనే నిలువరించగలిగామనీ, ఈ క్రమంలో ఇద్దరు ఆసియా జాతీయులు గాయపడ్డారనీ, వారికి తక్షణం అత్యవసర వైద్య చికిత్స అందించామని చెప్పారు. వారిద్దరికీ ఇప్పుడెలాంటి ప్రాణాపాయం లేదని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







