రువిలోని కమర్షియల్ భవనంలో అగ్ని ప్రమాదం
- December 28, 2015
రువిలోని ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే రెస్క్యూటీమ్ సకాలంలో స్పందించి మంటలను అదుపుచేయగలిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సెస్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







