ముగ్గురు నేర ప్రేరపితులకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు
- January 01, 2016
దేశ భద్రతకు వాటిల్లే విధంగా ఒక సమావేశంలో పాల్గొన్న నెరరొపణపై 7 గురికి వ్యతిరేకంగా న్యాయ పరమైన చర్యలకు ఆదేశాలు జారీ కాబడ్డాయి.జనరల్ డైరెక్టర్ అఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ ప్రకటించింది. ఈ ఏడుగురు నిందితులలో నల్గురి నుంచి వివరణ తీసుకోగా , మిగిలిన ముగ్గురిని విచారించిన అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించారు. గత నెల డిసెంబర్ 27 వ తేదీన జరిగిన ఒక సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా వీరు శాసనాధికారాల ధిక్కరణలకు పాల్పడి దేశ భద్రతకు వ్యతిరేకంగా ద్వేషాన్ని కూడగట్టేందుకు పలువురిని ఆకర్షించేందుకు సమావేశం వారు జరిపినట్లు జనరల్ డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







