బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య
- January 01, 2016
బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన.. కాసేపు రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కేన్సర్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







