స్వీట్ కార్న్ హల్వా
- January 04, 2016
కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ - 1 కప్పు, పంచదార - అర కప్పు, పాలు - 1 కప్పు, గోధుమపిండి లేక బొంబాయి రవ్వ - అరకప్పు, నెయ్యి - పావు కప్పు, కిస్మిస్, జీడిపప్పులు - 10 చొప్పున.
తయారుచేసే విధానం: స్వీట్‌కార్న్‌లో పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కార్న్ మిశ్రమంలో స్పూను నెయ్యి వేసి సన్నమంటపై పచ్చివాసన పోయేవరకు కలపాలి. తర్వాత పంచదార వేసి అది కరిగాక బొంబాయి రవ్వ, మిగతా నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో పోసి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







