*తెలుగు గజల్*
- January 05, 2016
చినుకులు పడుతుంటే చిరాకేల? తడవవోయ్
పదుగురు తోడుంటే పరాకేల? నడవవోయ్
ప్రతి నిమిషం నీలోనే తుళ్ళిపడే తపనుంటే
మోయలేని బరువులు మనసుకేల? విడువవోయ్
వెలలేని చెలిమి సిరులు నీకోసం వేచుంటే
రెప్పచాటు చెమ్మలు కనులకేల? తుడవవోయ్
నిప్పులాంటి సంకల్పం నిజమై వెలగాలంటే
నీరసం, నిస్తేజం తనువుకేల? వదలవోయ్
గజలు గాలి సిరాశ్రీ! నిను తాకిందంటే
కాగితాల లెక్కంతో కలముకేల? కదపవోయ్
– సిరాశ్రీ
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







