కువైట్ విమానాశ్రయంలో బయోమెట్రిక్
- August 15, 2019కువైట్:వచ్చే ఏడాది నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కంటి స్కానింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది, తరువాత దేశంలోని ల్యాండ్ పోర్టులలో అత్యంత సాంకేతిక కలిగిన టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.చట్టాలు ఉల్లంఘించిన వారిని మరియు దేశం నుండి బహిష్కరించబడిన వారిని గుర్తించడానికి ఈవిధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..