హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు సృష్టించింది
- August 15, 2019
హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే మెట్రోలో 3 లక్షల 6 వేల మంది ప్రయాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కి మెట్రోనే ప్రత్యమ్నాంగా కనిపిస్తుండడంతో.. నెమ్మదిగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అన్ని రూట్లలోనూ మెట్రో సేవల్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సేఫ్టీ క్లియరెన్స్ రాగానే అమీర్‌పేట – హైటెక్‌సిటీ రూట్లో 5 నిమిషాలకో సర్వీస్ ఉంటుందన్నారు. రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు తిరిగేలా చూస్తామన్నారు. రాయదుర్గం వరకూ మెట్రోను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







