5 మిలియన్లకు చేరుకోనున్న కువైట్ పాపులేషన్
- August 16, 2019
కువైట్ జనాభా 5 మిలియన్లకు చేరుకోనుంది. 2020 నాటికి కువైట్ జనాభా 5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కువైట్ జనాభా 4.8 మిలియన్లుగా వుంది. ఇందులో, 1.4 మిలియన్ల మంది కువైటీలు కాగా, 3.4 మంది వలసదారులు కావడం గమనార్హం. ఆగస్ట్ 2019 నాటి అంచనాల ప్రకారం కువైటీ జనాభా 4.8 మిలియన్లుగా వున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







