డిగ్రీ అర్హతతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు..
- August 17, 2019
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 300 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఖాళీలను భర్తీ చేయనుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.
విభాగాల వారీగా ఖాళీలు.. మొత్తం : 300 ఖాళీలు.. అసిస్టెంట్: 125 ఖాళీలు .. అసిస్టెంట్ మేనేజర్: 100 ఖాళీలు.. అసోసియేట్: 75 ఖాళీలు
విద్యార్హత: అసిస్టెంట్ పోస్టుకు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు MBA, PGDM,PG Diploma చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.. అసోసియేట్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు CA ఇంటర్ ఉండాలి. వయసు: అభ్యర్థులు 21 నుంచి 28 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.500.. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 8, 2019, దరఖాస్తు చివరితేదీ: ఆగస్ట్ 26, 2019. కాల్ లెటర్స్ డౌన్లోడ్: సెప్టెంబర్ 9, 2019.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







