ఇండియన్ పై హత్యాయత్నం: నిందితుల కోసం మొదలైన వేట
- August 17, 2019
కువైట్: ఓ ఇండియన్పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. బాధితుడ్ని అత్యంత విషమ పరిస్థితుల్లో చూసిన ఓ కువైటీ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స సమయంలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరయకు, నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నిందితులపై ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ కూడా విధించడం జరిగింది. నిందితులు ఆసియన్లుగా గుర్తించారు పోలీసులు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







