చరిత్ర మనతోనే మొదలు కావాలంటున్న "సైరా" టీజర్
- August 20, 2019
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీ టీజర్ విడుదలైంది..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంట్రోతో ప్రారంభమైన ఈ టీజర్ లో సైరా నరసింహరెడ్డిని తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపారు.. దేశం కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన యోధుడుగా మెగాస్టార్ నటన అదరింది.. హాలీవుడ్ స్థాయిలో టీజర్ ఉంది.. అమితాబ్, నయనతార, జగపతి బాబు, తమన్నా, సేతుపతి లను కూడా ఈ టీజర్ లో చూపారు.. మీరూ ఈ టీజర్ ను చూడండి.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







