ఉమ్ అల్ ఎమారత్ పార్క్‌లో ఎంట్రన్స్ ఫీజ్ రెట్టింపు
- August 28, 2019
అబుదాబీలోని ఉమ్ అల్ ఎమరాత్ పార్క్ ఎంట్రన్స్ ఫీజు డబుల్ అయ్యింది. ప్రస్తుతం వున్న 5 దిర్హామ్‌ల ఫీజుని 10 దిర్హామ్‌లకు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన టిక్కెట్ ధరలు అమల్లోకి వస్తాయి. పార్క్‌ని ముందు ముందు మరింత విస్తరించబోతున్నామనీ, ఈ నేపథ్యంలోనే టిక్కెట్ ధ్వరలు పెంచుతున్నామనీ ఓ ప్రకటనలో నిర్వామకులు పేర్కొన్నారు. కాగా, 12 నెలలకుగాను అన్లిమిటెడ్ ఎంట్రీ అవకాశం కల్పించేలా 499 దిర్హామ్‌ల గోల్డ్ కార్డ్ అందుబాటులో వుంది. 200 దిర్హామ్‌ల ఖర్చుతో సిల్వర్ కార్డ్ ద్వారా 25 ఎంట్రీ టిక్కెట్స్‌ని కార్డ్ హోల్డర్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







