దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
- September 17, 2019
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉచిత ట్యాక్సీ సర్వీస్‌ని ప్రారంభించారు. టాక్సీడి ఎక్స్‌బి సర్వీస్, ప్రయాణీకులందరికీ అందుబాటులో వుంటుంది. తమ గేట్స్‌కి చేరుకునేందుకు ఈ ట్యాక్సీ ప్రయాణీకులకు ఉపయోగపడుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో తిరిగేందుకూ ఉపకరిస్తుంది. ఫ్యామిలీస్ అలాగే వృద్ధులకు ప్రయార్టీ కల్పిస్తారు ఈ ట్యాక్సీ సర్వీస్‌కి సంబంధించి. మొత్తం 15 ట్యాక్సీలు టెర్మినల్ 3, బి గేట్స్ వద్ద సేవలందిస్తాయి. మరో మూడింటిని ఈ ఫ్లీట్‌కి జత చేయనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







