అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- September 24, 2019
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అత్యున్నత పురస్కారం లభించింది. కేంద్రప్రభుత్వం అమితాబ్ బచ్చన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. 'రెండు తరాలకు స్పూర్తిగా నిలుస్తూ వినోదాన్ని అందించిన లెజెండ్ నటులు అమితాబ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. యావత్ దేశంలో, ఖండాంతరాల్లో ఉన్న ప్రజలు సంతోషించే విషయం. ఈ సందర్భంగా బిగ్ బీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







