విశాఖ కు హై అలర్ట్
- September 26, 2019
విశాఖ: ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికలతో విశాఖ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 350 బోటింగ్ లాండింగ్ కేంద్రాలు వద్ద గట్టి నిఘా పెట్టారు. తీరంలో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తీరంలో కొత్తవారు కనిపిస్తే.. తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







