ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్‌లో సూపర్వైజర్ పోస్టులు
- October 23, 2019
ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 170 అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 నవంబర్ 2019.
సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్వైజర్
పోస్టుల సంఖ్య: 170
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 5 నవంబర్ 2019
విద్యార్హతలు: ఇంజినీరింగ్ డిప్లొమా
వయస్సు: 33 నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.500/-, ఇతరులకు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు: https://bit.ly/2BCHhE6?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







