4 భాషల్లో `దర్బార్` సినిమా మోషన్ పోస్టర్
- November 06, 2019
సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `దర్బార్`. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా `దర్బార్` మోషన్ పోస్టర్‌ను నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. మోషన్ పోస్టర్ నాలుగు భాషల్లో విడుదలవుతుందంటే.. సినిమా కూడా నాలుగు భాషల్లో విడుదలవుతుందని అర్థం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. అందులో తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కమల్ హాసన్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేస్తు్నా
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







