లాఫింగ్ రైడర్‌గా 'తెనాలి రామకృష్ణ' ట్రైలర్
- November 10, 2019
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. కేసులు ఇవ్వండి ప్లీజ్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ, లాఫింగ్ రైడర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







