దుబాయ్ - అబుదాబి - ఉత్తర ఎమిరేట్స్ నూతన రహదారుల అనుసంధానం
- January 13, 2016
దుబాయ్ - అబుదాబి - ఉత్తర ఎమిరేట్స్ నూతన రహదారుల అనుసంధానం జరగబోతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రిత్వ శాఖ ' అల్ ఖలీజ్ ' దినపత్రికకు తెలిపారు. దుబాయ్ - షార్జా మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎమిరేట్స్ రహదారిపై ఒక వంతెనను సైతం నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు వివరించారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం షార్జాలో 3 , దుబాయ్ లో 6 నుండి 7 దారులను ఎమిరేట్స్ రోడ్డుపై విస్తరించనున్నారు. అలాగే, దుబాయ్ - అబుదాబి మార్గం ద్వారా ఉత్తర ఎమరేట్స్ ను కలుపుతూ ప్రతిపాదిత సమాంతర రహదారి 7 నుంచి 5 ప్రాథమిక దారులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత శాఖాధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







