ముహార్రాక్ ప్రజలకు పటిష్ట పోలీస్ భద్రత
- January 13, 2016
ముహార్రాక్ 207 కూటమి నివాసితులకు పటిష్ట పోలీస్ భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు పోలిసుల మధ్య మెరుగైన సంబంధాలను బలపర్చుకోనేందుకు ఒక ప్రత్యెక సమావేశం ముచార్రాక్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ ఉన్నతాధికారి కల్నల్ ఫవజ్ అల్ హస్సన్ మాట్లాడుతూ , ప్రజలు తమకు అందిస్తున్న సహాయ సహకారాలు ఎన్నడూ మరవలేవని పేర్కొన్నారు. ప్రజా భద్రత ఉత్తర్వు విషయంలోనూ అదే వంతు సహకారం అందివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముచార్రాక్ ప్రాంతంలో ఏదైనా సంఘటనలు , కల్లోలాలకు సంబంధించిన సమాచారం ఉంటె తమకు తప్పక అందచేయాలని కోరారు. అలాగే, ట్రాఫిక్ రద్దీని గూర్చి పిర్యాదులు చేయవచ్చిని కోరారు. సమాజంలో ప్రజలు పోలిసుల మధ్య సత్ సంబంధాలు నెలకొని ఉంటె, ఆ ప్రాంతంలో శాంతికరమైన వాతావరణం విరసిల్లుతుందని ఆయన అన్నారు .
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







