స్కిల్స్ ఉంటే బ్యాన్ ఉండదు
- January 13, 2016
అబుదాబీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి (ఎబీఏ గ్రాడ్యుయేట్), పనిచేస్తున్న సంస్థ తనకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఉద్యోగం విడిచిపెట్టాలనుకున్నాడు. దానికి చట్టం అనుమతిస్తుందా? అంటే, కొన్ని సందర్భాలు ఆ వ్యక్తికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పనిచేస్తున్న సంస్థతో పరస్పర అవగాహన చేసుకుని, యజమాని - ఉద్యోగి మధ్య పరస్పర ఒప్పందం ద్వారా, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కొత్త చట్టం దీనికి వెసులుబాటు కల్పించింది. అలాగే, ఆ సంస్థ జీతాలు చెల్లించలేని పరిస్థితిని ఉద్యోగి, మినిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు. అయితే ఇప్పటికి ఆ సంస్థ ఆ వ్యక్తికి జీతం ఇవ్వగలుగుతున్నందున, పరస్పర అవగాహనతో యజమాని - ఉద్యోగి ఒప్పందం చేసుకుని, ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకుని, వేరే ఉద్యోగం వైపు ఆ ఉద్యోగి దృష్టి సారించవచ్చు. ఉద్యోగికి ఉన్న స్కిల్స్ నేపథ్యంలో లెవల్1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రకారం, స్కిల్స్‌ని బట్టి ఆరు నెలల బ్యాన్ ఎత్తివేయడం కూడా జరుగుతుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







