జైషె ఇ మహ్మద్ నేత అరెస్టు
- January 13, 2016
పఠాన్ కోట్ వైమానిన స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న పాక్ ఆ మాటను నిలబెట్టుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నది. ఈ రోజు ఉదయం నుంచీ జైషే ఇ అహ్మద్ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ ఆ ఉగ్ర సంస్థకు చెందిన పలువురిని అరెస్టు చేసిన పాకిస్థాన్ కొద్ది సేపటి కిందట జైషె ఇ అహ్మద్ అధినేత.. మౌలానా మసూద్ అజహర్ ను అదుపులోనికి తీసుకుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







