జకార్తాలో వరుస పేలుళ్లు

- January 13, 2016 , by Maagulf
జకార్తాలో వరుస పేలుళ్లు

ఇండోనేషియా రాజధాని జకార్తా గురువారం ఉదయం బాంబులతో దద్దరిల్లింది. ఐరాస కార్యాలయం, సరినాహ్‌ షాపింగ్‌మాల్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఆరు సార్లు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com