ఉదయ్ గురించి షాకింగ్ విషయాలు ...
- January 14, 2016
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బార్లో తప్పతాగి చిందులు వేయడమే కాకుండా సిబ్బంది పైన దాడికి పాల్పడిన నటుడు ఉదయ్ను రెండో రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అతని గురించిన షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.తవ్వేకొద్ది ఎన్నో నిజాలు వెలుగు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అతడి చేతిలో మోసపోయిన పలువురు పోలీస్ స్టేషన్కు వరుస కడుతున్నారని అంటున్నారు.కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని జిఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం రాత్రి తప్పతాగి గందరగోళం సృష్టించిన కేసులో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.మరోవైపు, తనను అభాసుపాలు చేస్తున్న మీడియా పైన పరువు నష్టం దావా వేస్తానని నిందితుడు ఉదయ్ చెప్పారని తెలుస్తోంది. తన పైన తప్పుడు కేసులు బనాయించారని అతను వాపోయారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







