షార్జాలో కొత్తగా 'పాతకార్ల' మార్కెట్ ప్రారంభం
- January 14, 2016
అల్ రుఖా అల్ హమ్రాలో పాత కార్ల మార్కెట్ ప్రారంభమయ్యింది. అబు షాగరా నుంచి ఈ మార్కెట్ తరలించబడింది. పాత కార్ల దుకాణాలన్నీ కొత్త మార్కెట్‌కి తరలించబడ్డాయి. జనవరి 14న ఈ మార్కెట్‌ని ప్రారంభించారు. రూలర్ ఆఫ్ షార్జా, మెంబర్ ఆఫ్ సుప్రీం కౌన్సిల్ డాక్టర్ షేక్ సల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి ఈ మార్కెట్‌ని ప్రారంభించారు. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, షార్జా ఫ్రీ జోన్ మధ్యలో ఈ మార్కెట్‌ని ఏర్పాటు చేశారు. ఆటో స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్‌కి సంబంధించిన పలు స్టోర్స్ ఈ మార్కెట్‌లో ఉన్నాయి. 'మెనా' రీజియన్‌లో ఇదే అతి పెద్ద మార్కెట్. ఇందులో వేలం కోసం హాల్‌ని కూడా ఏర్పాటు చేశారు. పాత కార్ల షోరూమ్స్ యజమానులు ఈ మార్కెట్ నిర్ణయాన్ని స్వాగతించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







