తెలంగాణకు కేంద్రం కరువుసాయం
- January 14, 2016
రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. తెలంగాణ రాష్ర్టానికి రూ.791 కోట్ల కరువుసాయం అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు. తెలంగాణకు కరువు సాయంపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవిభాజ్య ఏపీకి కూడా ఇంత సాయం లభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణకు కరవు సాయం అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కరవుసాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







