'సర్దార్ గబ్బర్‌సింగ్' టీజర్ సంక్రాంతి స్పెషల్
- January 14, 2016
పవన్‌కల్యాణ్ కథానాయకుడుగా బాబీ(కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు బాబీ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కల్యాణ్ సరసన కాజల్ నటిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







