హెచ్1 బి, ఎల్1 వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచింది..
- January 14, 2016
అమెరికా హెచ్1 బి, ఎల్1 వీసా ఫీజులను భారీగా పెంచింది. ఇకపై ఈ వీసాలకోసం అదనంగా 4 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసు (యుస్ సిఐఎస్) తాజా ప్రకటనతో డిసెంబర్ 18, 2015 తర్వాత ఈ తరహా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా అదనంగా మరో 4 వేల డాలర్ల ఫీజుచెల్లించాలి. అయితే 2015 డిసెంబర్ 18వ తేదీనే ఇందుకు సంబంధించి అమెరికా ఒక చట్టం చేసింది. దీంతో అమెరికిఆలో 50 అంతకు మించి ఎక్కువగా ఉద్యోగులను నియమించే కంపెనీలు , అలాగే తమ సంస్థల్లో పనిచేసేఉద్యోగుల్లో 50 శాతానికి మించి హెచ్1బి వీసాదారులు ఉన్న కంపెనీలకు ఈ చట్టం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







