24 గంటలూ పనిచేసేలా లైసెన్స్డ్ ఫార్మసీస్కి అనుమతి
- April 11, 2020
కువైట్:అన్ని లైసెన్స్డ్ ఫార్మసీలకూ 24 గంటలూ పనిచేసేలా అనుమతినిచ్చారు అధికారులు. ఈ మేరకు మినిస్టీరియల్ స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సర్వీసులకు రాత్రీ పగలూ పనిచేసేలా ఈ మినిస్టీరియల్ స్టేట్మెంట్ అనుమతినిస్తుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







