ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 23, 2020
రియాద్: ఇద్దరు పాకిస్తానీ వలసదారుల్ని అధికారులు అరెస్ట్ చేశారు. హెల్త్ ప్రాక్టీషనర్స్‌గా పరిచయం చేసుకుంటూ, కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టామని ఇతరుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల దగ్గరనుంచి కొన్ని మందుల్ని స్వాధీనం చేసుకున్నామనీ, వాటిల్లో చాలావరకు గడువు తీరిన మందులే వున్నాయనీ అధికారులు వివరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రియాద్ రీజియన్ పోలీస్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ అల్ తువాఐజ్రి చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..







