యజమానులు జీతాలు తగ్గించడానికి వీల్లేదు
- April 23, 2020
కువైట్: యజమానులు, తమ వద్ద పనిచేసేవారి జీతాల్ని తగ్గించకుండా సంబంధిత ఆర్టికల్‌ని అమెండ్ చేసేందుకు కువైట్ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఆర్టికల్ 28 - లేబర్ చట్టం ప్రకారం ప్రైవేట్ సెక్టార్‌లో యజమాని - పనిచేసేవారి మధ్య నెగోషియేషన్స్‌పై ఇప్పటిదాకా వున్న ఒప్పంద సానుకూలతలకు చెక్ పెట్టడం ఎలా.? అన్నదానిపై కువైట్ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల నడుమ జీతాల తగ్గింపు పనివారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆర్టికల్ 28 ప్రకారం పరిమిత కాలానికి లేదా అపరిమిత కాలానికి వర్కర్స్ వేతనం తగ్గించడానికి వీల్లేదు. కాంట్రాక్ట్‌కి భిన్నంగా ఎలాంటి పనినీ యజమాని, వర్కర్‌తో చేయడానికి వీల్లేదని కూడా ఆర్టికల్ 28 చెబుతోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు