మాస్క్‌లు, గ్లోవ్స్‌ సేఫ్‌ డిస్పోజల్‌ బిన్స్‌ పంపిణీ

- May 05, 2020 , by Maagulf
మాస్క్‌లు, గ్లోవ్స్‌ సేఫ్‌ డిస్పోజల్‌ బిన్స్‌ పంపిణీ

కువైట్:ఎన్విరాన్‌మెంట్‌ పబ్లిక్‌ అథారిటీ (ఇపిఎ) ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా అహ్మద్‌ అల్‌ హమౌద్‌ అల్‌ సబాహ్‌ మాట్లాడుతూ, కో-ఆపరేటింగ్‌ సొసైటీలు (కమర్షియల్‌ స్టోర్స్‌) వద్ద స్పెషల్‌ కంటెయినర్స్‌ని మెడికల్‌ మాస్కులు, గ్లోవ్స్‌ల డిస్పోజల్‌ కోసం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ తరహా బిన్స్‌ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. హైజెనిక్‌ పద్ధతుల్లో ఆ గ్లోవ్స్‌ మరియు మాస్క్‌లను డంప్‌ చేస్తారు. కువైట్‌లో పలువురు పౌరులు, కార్మికులు మాస్క్‌లు, గ్లోవ్స్‌ని వినియోగిస్తున్నారు కరోనా వైరస్‌ నేపథ్యంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com