SQUH‌ ద్వారా బ్లడ్‌ డొనేషన్‌

- May 05, 2020 , by Maagulf
SQUH‌ ద్వారా బ్లడ్‌ డొనేషన్‌

మస్కట్‌: సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ, రక్తదాతలెవరైనాసరే ఎస్‌క్యుయుహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా పవిత్ర రమదాన్‌ మాసంలో రక్తదానం చేయొచ్చని చెబుతోంది. ఈ మేరకు ఎస్‌క్యుయు ఓ ప్రకటన విడుదల చేసింది. పవిత్ర రమదాన్‌ మాసంలో, రోజులో ఇరవై నాలుగ్గంటలూ రక్తదానం చేయడానికి వీలుగా సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది. అయితే, శుక్రవారం మాత్రం ఇందుకు మినహాయింపు. 24144987 లేదా 92885754 నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com