జస్రా ఫ్లై ఓవర్‌పై లేన్లు మూసివేత
- May 14, 2020
మనామా:జస్రా ఫ్లై ఓవర్‌పై ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్ నిమిత్తం కొన్ని లేన్లను మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ వెల్లడించింది. సౌత్‌బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి స్లో మరియు ఫాస్ట్ లేన్‌ని మూసివేస్తారు. ఓ లైన్‌ని ట్రాఫిక్ కోసం అనుమతిస్తారు. జనాబియా హైవే నుంచి షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే వైపు మార్గాన్ని మూసి, ట్రాఫిక్‌ని సరౌండింగ్ రోడ్స్‌కి డైవర్ట్ చేస్తారు. జనాబియా హైవే నుంచి మంజీరా హైవే వైపు రైట్ టర్న్‌ని మూసివేస్తారు. ట్రాఫిక్‌ని అవెన్యూ 6 వైపుకు మళ్ళిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేతలు అమల్లో వుంటాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







