ఢిల్లీ:ఒక్కరోజే 472 కేసులు
- May 14, 2020
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఇంత మొత్తంలో నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 8,470కి చేరింది. ఈరోజు 9 మంది కరోనాతో మృతి చెందగా..మొత్తం కరోనా మృతులు సంఖ్య 187కి చేరింది. ప్రస్తుతం 5,310 మంది చికిత్స పొందుతూ ఉండగా.. 3045 మంది పూర్తిగా కోలుకొని.. డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







