నువ్వు నేను
- January 29, 2016
మిత్రమా ! నీకో విషయం తెలుసా ?
నువ్వు నీ పుట్టినరోజు ఎన్నివేల సంవత్చరాలో
లేదా కోటానుకోట్ల క్షనాలో
ఆసలు నీ పుట్టుక ఎలా జరిగిందో
ఒక అమ్మా,లేక నీ జన్మాన్ని ధ్రువ
పరచినది ఒక కాలమో అది నువ్వు నేను
ఎలా నమ్మగలము ...
సరే,నువ్వు కొన్నిపుంలింగాలు మరియు కొన్ని
అండాలు క్రోమో జోములతో కలిసిన సమయంలో
కుదుర్చుకున్న ఒక ఒప్పందంలో ఫలదీకరణం,
చెందిన నువ్వు ఈ భూమి మీద కనులు తెరచిన
కొన్ని గడియల బంధువు వని తెలిసినా..
నీలోని అమర పదార్థాన్ని అభివృద్ధి చేసుకొని
నీ బాహ్య పదార్థాన్ని విసర్జించే ఒక వ్యర్ధ జీవివి అని
కనుక్కున్నా మనం ఇంకనూ
నాలోనూ నీలోనూ పెరుగుతున్న విద్వేషాల్ని
పగల్ని ప్రతీకారన్ని ఏల పెంచుకోవాలె
ఇక ఈ మానవుడు విశ్వ మానవ ప్రేమికుడయ్యే వరకూ
సకల మానవ సౌభ్రాతుత్వం నీలోను నాలోనూ
ఉదయించే వరకూ శ్రమిస్తూ.. ఈ విజయ దశమి పూజలు
చేసుకుంటూ మానవత్వాన్ని పెంపొందించుకుందాం.. ..
జయహో విశ్వ మానవత ..
--జయరెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







