'ద స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' కార్యక్రమంలో: కేటీఆర్
- January 31, 2016
నగరంలోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన 'ద స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం ఎవరో ఒకరు నిర్మించిందికాదు, 400ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్‌లో పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం ఉందని, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబు వ్యూహాత్మకంగా అభివృద్ధి చేశారని, ప్రపంచంలో మంచి మార్కెట్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. నగరంలో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్నారు.నగరంలోని పార్క్‌హయత్ హోటల్లో జరిగిన 'ద స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం ఎవరో ఒకరు నిర్మించిందికాదు, 400ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్‌లో పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం ఉందని, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబు వ్యూహాత్మకంగా అభివృద్ధి చేశారని, ప్రపంచంలో మంచి మార్కెట్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. నగరంలో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







