శ్రీ కాంత్ చిత్రం 'మెంటల్ పోలీస్'
- January 31, 2016
శ్రీ కాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మెంటల్ పోలీస్'. కరణం పి.బాబ్జీ దర్శకుడు. వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ దాసరి, వి.వి.దుర్గాప్రసాద్ అనగాని నిర్మాతలు. హైదరాబాద్లో వి.సముద్ర, శ్రీకాంత్ ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ''దర్శకుడు నా కోసమే రాసుకున్న కథ ఇది. 'ఖడ్గం', 'ఆపరేషన్ దుర్యోధన' తర్వాత అంతటి శక్తిమంతమైన పాత్ర ఈ సినిమాలో చేశాన''న్నారు. ''సమాజంలోని లొసుగుల్ని ఎత్తి చూపించిన పోలీసు కథ ఇది. మా ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంద''న్నారు.త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాతలు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







