రియాద్ విమానాశ్రయంలో పిపిఇ వెండింగ్ మెషీన్స్
- June 11, 2020
రియాద్: రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పిపిఇ) కిట్స్‌కి సంబంధించిన వెండింగ్ మెషీన్స్‌ని ఏర్పాటు చేశారు. మాస్క్‌లు, శానిటైజర్స్ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. డొమెస్టిక్ టెర్మినల్ లాంజ్ 5 వద్ద ఈ మెషీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మే 31 నుంచి డొమెస్టిక్ టెర్మినల్‌లో ప్రయాణీకులకు సేవలందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







