ఈ-టూరిస్ట్ వీసాతో వచ్చే విదేశీయులకు సిమ్ కార్డులు కానుక..
- February 04, 2016
భారతదేశంలో పర్యటనకు ఈ-టూరిస్ట్ వీసాతో వచ్చే విదేశీయులకు మొబైల్ సిమ్ కార్డులు కానుకగా ఇవ్వాలన్న పర్యాటకశాఖ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ-వీసాతో వచ్చే విదేశీ పర్యాటకులకు సిమ్ కార్డు, దేశంలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన మ్యాపు, సీడీలతో గిఫ్ట్ కిట్‌ను అందించాలని ప్రతిపాదించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







