జుబారా ఫోర్ట్‌లో సౌకర్యాలను పెంచాలి
- February 05, 2016
అల్ జుబారా చారిత్రక కోటలో సౌకర్యాలను పెంచాల్సి ఉందని పర్యాటకులు అభిప్రాయపడ్డారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపును 2013లో పొందింది జుబారా ఫోర్ట్. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ సౌకర్యాల కల్పనలో జుబారా ఫోర్ట్ నిర్లక్ష్యానికి గురవుతోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్స్, టాయిలెట్స్, గిఫ్ట్ షాప్స్ ఇతర సౌకర్యాలను కల్పించాల్సిందిగా పర్యాటకులు విజ్ఞప్తి చేశారు. ఫోర్ట్‌కి వెళ్ళే రహదారిని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని వారు చెప్పారు. ఖతార్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన జుబారా ఫోర్ట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వెస్టర్న్ టూరిస్ట్ రాన్ చెప్పారు. దోహా నుంచి 105 కిలోమీటర్ల దూరంలో జుబారా ఫోర్ట్ ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







