ఫార్మర్స్ మార్కెట్ 4వ ఎడిషన్ '11వ వీక్' రేపే !!
- February 05, 2016
ఫార్మర్స్ మార్కెట్ 4వ ఎడిషన్, 11వ వారం రేపు (ఫిబ్రవరి 6) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అగ్రికల్చర్ మరియు మెరైన్ రిసోర్సెస్ ఏజెన్సీ, బహ్రెయిన్ ప్రజలకు ఈ మేరకు ఆహ్వానం పలికింది. రిక్రియేషనల్ మరియు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఈ వీక్లీ ఈవెంట్‌లో ఉంటాయి. ప్రతి శనివారం బుదైయా పార్క్‌లో ఏప్రిల్ వరకూ జరుగగుతుంది ఫార్మర్స్ మార్కెట్. 35 మంది బహ్రెయినీ ఫార్మర్స్ తమ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. గత ఏడాది జరిగిన థర్డ్ ఎడిషన్ ఫార్మర్స్ మార్కెట్‌ను 500,000 మంది విజిట్ చేశారు. అగ్రికల్చరల్ మరియు మెరైన్ రీసోర్సెస్ ఏజెన్సీ, నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ (ఎన్‌ఐఏడీ) సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కింగ్ సతీమణి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ (ఎస్‌సిడబ్ల్యు) ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా సూచనతో ఈ ఫార్మర్స్ మార్కెట్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







