పాయింట్ సిస్టమ్‌పై అవగాహన
- February 05, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, సిబ్బందికి పాయింట్స్ సిస్టమ్ గురించి అవగాహనా క్లాసులు నిర్వహించింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పాయింట్ల కేటాయింపు గురించి ఈ లెక్చర్‌లో సిబ్బందికి అవగాహన కల్పించారు. పాయింట్స్ 20కి చేరిన తర్వాత, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఏడాది కన్నా తక్కువ సమయానికి లైసెన్స్ కలిగి ఉండి, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే పాయింట్స్ డబుల్ అవుతాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







