చైనీస్ న్యూ ఇయర్‌కి సర్వసన్నద్ధం
- February 05, 2016
యూఏఈలో అనధికారిక చైనా టౌన్ అన్నట్టుగా ఉండే డ్రాగన్ మార్ట్‌లో చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కి రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 8న కొత్త సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు యూఏఈలోని చైనీయులు సిద్ధమవుతున్నారు. డ్రాగన్ డాన్సులతో, సంప్రదాయ నృత్యాలు, సాంస్కకృతిక కార్యక్రమాలతో న్యూ ఇయర్ వేడుకల్ని నిర్వహించనున్నారు. డ్రాగన్ మార్ట్ 1 మరియు డ్రాగన్ మార్ట్ 2 చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో డ్రాగన్ డాన్సులు, ఫేస్ ఛేంజింగ్ షోస్, టీపాట్ సోస్, ఏరియల్ పెర్ఫామెన్సెస్, కుంగ్‌ఫూ మరియు చైనీస్ సంప్రదాయ నృత్యాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. చైనా నుంచి ప్రత్యేకంగా వస్తున్న కొందరు నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. యూఏఈలో 200,000 మందికి పైగా చైనీయులు ఉంటారనేది ఓ అఅంచనా.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







