తెలంగాణ నిరుద్యోగులకు వరాలు
- February 06, 2016
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్‌శాఖ తాజాగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. పోలీస్ శాఖలోని ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న 510 ఎస్ ఐ పోస్టులకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







