దుబాయ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఒబామా ప్రసంగం
- February 06, 2016
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, నాలుగవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు. 'షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్' కాన్సెప్ట్‌పై ఆయన ప్రసంగం సాగుతుంది. ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ఈ సమ్మిట్ జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆలోచనల మేరకు ఈ సమ్మిట్ నిర్వహించబడుతోంది. 125 దేశాల నుంచి 3000 మంది పార్టిసిపెంట్స్ ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. ప్రముఖ నాయకులు, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్‌కి చెందిన ప్రతినిథులు హాజరవుతారు. ప్రసంగీకుల్లో బారక్ ఒబామా కీలకపోన్యాసం చేస్తారు. తొలి రోజు సమ్మిట్‌ని ఉద్దేశించి ఒబామా ప్రసంగింస్తున్నారు. ఇదే వేదిక నుంచి బెస్ట్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్ అవార్డ్‌తోపాటు, బెస్ట్ మొబైల్ గవర్నమెంట్ సర్వీస్ అవార్డ్, ఇన్నోవేటవ్ టీచర్ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







